Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రకటనల్లో వాళ్లు ముగ్గురే ఉండాలి... సుప్రీంకోర్టు
posted on: May 13, 2015 1:03PM

ప్రభుత్వ అధికారిక ప్రకటనల్లో అధిక సంఖ్యలో ఆయా శాఖ మంత్రుల, సహాయ మంత్రుల ఫోటోలు ఉంటున్నాయన్న విషయంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రకటనల్లో ఏ ఒక్క రాజకీయ నేత ఫోటో ఉండటానికి వీలు లేదని, కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ పత్రికా ప్రకటనలను సమీక్ష చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.


.jpg)



