Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరట్వాడలో పవన్ కళ్యాణ్ ప్రచారం
posted on: Nov 16, 2024 3:24PM
మహరాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహరాష్ట్రలో ఈ నెల 20న పోలింగ్ ఉంది. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ఉంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజు కౌంటింగ్ జరగనుంది. బిజెపి , శివసేన( ఏక్ నాథ్ శిండే )నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( అజిత్ పవార్ వర్గం)కు చెందిన మహాయుటీ, శివసేన(ఉద్దవ్ ఠాక్రే) ,నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్) కాంగ్రేస్ సారథ్యంలోని మహా వికాస్ అగాడీ పోటా పోటీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాయూటీ తరపును ఎపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించారు. మరఠ్వాడా, విదర్భ, మహరాష్ట్ర పశ్చిమ ప్రాంత జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ నియోజకవర్గాలలో ఎక్కువగా తెలుగు ఓటర్లు ఉన్నారు. మరో ఛత్రపతి పవన్ కళ్యాణ్ అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి.



.webp)


