TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీలను తన్ని అడ్డగోలుగా విడగొట్టారు.. పవన్ కళ్యాణ్

Published on: Sat Apr 30, 2016 4:01PM


ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఘోరమైన తప్పిదం చేసింది.. పార్లమెంట్లో ఎంపీలను బయటకు నెట్టి రాష్ట్రాన్ని విభజించిందిసీమాంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయం ఎవరూ మరిచిపోలేరు.. ప్రత్యేక హోదాపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అన్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించే లోపే అధికార, ప్రతిపక్షపార్టీ ఎంపీలు పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని తన ట్విట్లర్లో పేర్కొన్నారు.