విజయవాడ బయల్దేరిన పవన్.. చంద్రబాబుతో భేటీ

posted on: Nov 12, 2015 10:10AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నం చంద్రబాబునాయుడితో సమావేశం కానున్నారు. రాజధాని భూసేకరణ, రైతు సమస్యలపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించనున్నారు. అంతేకాదు ఆ సమావేశంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అంశం పై కూడా చర్చించనున్నట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ టీడీపీ అధ్యక్షుడు మాగంటి విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసుకు చేరుకోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...