TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీటేశాడు

Published on: Fri Aug 14, 2015 7:52AM

 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్వీటేశారు. ఇంతకు ముందు ప్రత్యేక హోదా గురించి ట్వీటేసిన ఆయన ఈసారి రాజధాని భూముల గురించి మళ్ళీ ట్వీటేశారు. “రాజధాని నిర్మాణం కోసం మిగిలిన భూములను సేకరించేందుకు రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించొద్దని తెదేపా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. భూసేకరణ సమస్యని సామరస్య వాతావరణంలో పరిష్కరించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను,” అని ట్వీట్ మెసేజ్ పోస్ట్ చేసారు.