Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కళ్యాణ్ దసరా మేకపోతట!
posted on: May 5, 2014 5:47PM
.jpg)
జగన్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తనని ఎన్ని తిట్లు తిట్టినా పడతానని పవన్ కళ్యాణ్ పబ్లిగ్గా చెబుతున్నారు. అందుకనేమో జగన్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌ని వెరైటీగా తిడుతున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్‌కి పిచ్చెక్కిందని తిట్టారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు పవన్ మీద మరో తిట్టాస్త్రం ప్రయోగించారు. అదేంటంటే, పవన్ కల్యాణ్ను చంద్రబాబు నాయుడు దసరా పండుగకు మేకపోతులా దండేసి ఊరూరు తిప్పుతున్నాడట. చంద్రబాబు త్వరలోనే పవన్కు జెల్ల కొడతాడట.


.jpg)



