నేటి నుండి పవన్ ప్రచారం

Publish Date:Apr 24, 2014

 

ఈరోజు నుండి పవన్ కళ్యాణ్ ఎన్డీయే అభ్యర్ధులకు మద్దతుగా తెలంగాణాలో ప్రచారానికి బయలు దేరబోతున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా వేములవాడలో ప్రచారంలో పాల్గొంటారు. మళ్ళీ ఈనెల 27న హుస్నాబాదులో, 28న సిరిసిల్లాలో ఎన్డీయే అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తారు.

By
en-us Political News