నవంబర్ లో ఎన్నికలు ... ములాయం

posted on: Mar 30, 2013 8:25AM

Parliament Elections in November Mulayam Singh, Mulayam Singh Declares Elections November, Samajwadi Party President Announces Elections in Novembe

 

యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ఎస్పీ తన మద్ధతు ఉపసంహరించుకుంటుందని ప్రధాని మన్మోహన్ చెప్పిన గంటలోనే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పందిస్తూ మతతత్వ పార్టీలు అధికారంలోకి రాకుండా ఉండేందుకే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి మద్ధతు కొనసాగిస్తున్నాం కానీ కాంగ్రెస్ తో అవగాహనకు రాలేదని, సంకీర్ణ సర్కారుకు మద్ధతు ఉపసంహరించుకునే ఆలోచన తనకు లేదని, సంకీర్ణ ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు బిజెపి దాని మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వటం జరగదని, నవంబర్ లో ఎన్నికలు జరిపించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...