Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జమ్మూ, కశ్మీర్ ఉగ్ర కాల్పుల్లో చిత్తూరు వాసి పంగల కార్తిక్ మృతి
posted on: Jan 21, 2025 11:02AM
జమ్మూ, కశ్మీర్ సోపార్ లో భధ్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎపికి చెందిన జవాను అమరుడయ్యాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పంగల కార్తిక్ (28) పై ముష్కరమూకలు తెగబడ్డారు. దీంతో కార్తిక్ చనిపోయినట్టు అధికారులు తెలిపారు. సోపార్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండా ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. .
Latest YouTube Trending Video NEWS






