యంగ్ టైగర్ హీరో గా బెల్లంకొండ భారీ చిత్రం

Publish Date:Dec 7, 2012

ntr bellamkonda suresh movie, ntr kandireega 2 movie,jr ntr bellamkonda suresh,  ntr kandireega 2

 

జూనియర్ ఎన్టీఆర్ హీరో గా బెల్లంకొండ సురేష్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.  ఈ చిత్రానికి "కందిరీగ" దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం  వహిస్తారు. లక్కీ బ్యూటీ సమంత హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రం గురించి "బెల్లంకొండ సురేష్" మాట్లాడుతూ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి సరిపడే ఓ అద్భుతమైన సబ్జెక్ట్‌ను సంతోష్ శ్రీన్‌వాస్ రెడీ చేశారు. స్టొరీ విన్న వెంటనే ఎన్టీఆర్ ఓకే చేసి మార్చ్ నుండి సినిమా చేస్తానని చెప్పారు.  ఈ చిత్రం కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను అన్నారు.