నవంబర్‌ 2 నుంచి బాబు పాదయాత్ర

posted on: Oct 26, 2011 2:42PM

హైదరాబాద్‌: నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేసే యోచనలో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు. కరువు ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నారు. 18 జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. నవంబర్‌ 15 నుంచి తెలంగాణ జిల్లాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 2, లేదా 5 నుంచి అనంతపురం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...