Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అత్యాచార బాధితురాలిగా నిత్య
posted on: Sep 3, 2013 8:02AM

దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈసినిమాలో లీడ్ రోల్ చేయడానికి ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ అంగీకరించటం విశేషం.
అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకు అలనాటి నటి శ్రీ ప్రియ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నిత్యా అత్యాచార బాధితురాలిగా నటించనుంది. అయితే మాలిని 22 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను మళయాలంలో ఘనవిజయం సాదించిన 22 ఫీమేల్ కొట్టాయం అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.
అయితే ఇన్నాళ్లు కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో మాత్రమే నటిస్తూ వచ్చిన నిత్యామీనన్ తొలిసారిగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడుతున్నాయి.






