న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

కొత్త సంవత్సరంలో ఏదేదో చేసేయాలని అనుకుంటారు. పాత పద్దతుల్ని వదిలివేయాలని.. మంచి అలవాట్లను అలవరచుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ హాడావిడిలో పడి ఆరోగ్యాన్ని పక్కనబెట్టేస్తుంటారు. కానీ ఆరోగ్యమే మహా భాగ్యం కదా..? అందుకే హెల్త్‌ని కాపాడుకోవడానికి కొత్త ఏడాది నుంచైనా సరైన పోషకాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=0zyCwlkW8oA