సరికొత్త యుఫొరియా స్మార్ట్ ఫోన్

 

మైక్రోమాక్స్ మొబైల్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన యు టెలివెంచర్స్ తన సరికొత్త రెండో స్మార్ట్ ఫోన్ యుఫొరియా మోడల్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే మే 28 నుంచి అమెజాన్ ఆన్ లైన్ సైట్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. దీని ధర రూ. 6999.

ప్రత్యేకతలు

* 2 జీబీ ర్యామ్

* 16 జీబీ ఇంటర్నల్ మెమరీ

* 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8 ఎంపీ బ్యాక్ కెమెరా

* 5 అంగుళాల టచ్ స్క్రీన్

* ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0.2 ఆపరేటింగ్ సిస్టమ్

* 2230 ఏఎంహెచ్ బ్యాటరీ