Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నెల్లూరు జిల్లాలో పెను విషాదం
posted on: Oct 3, 2015 1:13PM

నెల్లూరులో ఘోర ప్రమాదం జరిగింది, విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు, మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్స్ మరమ్మతులకు వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, రిపేర్లు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించారు, లైన్ మన్ వేణు, అసిస్టెంట్ లైన్ మన్ శ్రీనుతోపాటు మరొకరు మరణించడంతో ఆ మూడు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
Latest YouTube Trending Video NEWS






