"నవరస నటనా సార్వభౌమ" కైకాల సత్యనారాయణ ఇంటర్య్వూ

 

తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నవరస నటనా సార్వభౌమ అన్న బిరుదు దక్కించుకున్నారు నటుడు కైకాల సత్యనారాయణ. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ఆయ సుమారు 220 చిత్రాల్లో నటించిన సత్యనారాయణ నటుడిగానే కాకుండా రామ ఫిల్మ్స్ ప్రొడక్షన్ స్తాపించి నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. అలాంటి విలక్షణ నటుడు తన సినీ ప్రస్థానం గురించి.. అనుభవాలను తెలుగువన్ రేడియా ద్వారా పంచుకున్నారు. మరి కైకాల జీవిత విషయాలు మీకు కూడా తెలియాలంటే కింద వీడియో ద్వారా చూడండి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu