TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పారిస్ లో ప్రధాని

Published on: Fri Apr 10, 2015 5:09PM

 

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాన్స్ రాజధాని పారిస్ కు చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హొలాండే మోడీకి ఘన స్వాగతం పలికారు. మొదట నరేంద్ర మోడీ ఫ్రాన్స్ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయగా, తరువాత ఫ్రాన్స్ సైనికులు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఫ్రాన్స్ సీఈఓల ఫోరంతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మౌలిక సదుపాయాల కల్పన అంశాల గురించి చర్చించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో బోటు షికారుకు వెళ్లి దానిలోనే నావ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు.