అమరవీరులకు మోడీ నివాళులు


మొదటి ప్రపంచ యుద్ధం జరిగి శతాబ్దం పూర్తయిన సందర్బంగా ఢిల్లీలో శతవార్షిక స్మారక దినాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధంలో వీర మరణం పొందిన భారతీయ సైనికులకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ ప్రపంచయుద్ధంలో దాదాపుగా 74,187 మంది జవాన్లు మరణించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu