Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య
posted on: Oct 25, 2015 4:18PM
.jpg)
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఈరోజు బసవతారకం క్యాన్స్రర్ ఆస్పత్రి తరపున పింక్ రిబ్బన్ వాక్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అడగ్గానే ఈ కార్యక్రమానికి సహకరించిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. ఆయన ఆరోగ్యం సహకరించనందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల మరింత అవగాహన పెంచాలని.. అందుకు మీడియా సహకరించాలని కోరారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మూడు అంతస్తుల్లో 100 పడకలతో ప్రారంభించిన ఈ ఆసుపత్రి ఇప్పుడు 500 పడకలతో ఇప్పుడు బహుళ అంతస్తుల్లో విస్తరించిందని అన్నారు.






