Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నల్గొండ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.
posted on: May 16, 2014 8:28PM

నల్గొండ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.
1. దేవరకొండ - ఆర్.రవీంద్రకుమార్ (సీపీఐ)
2. నాగార్జునసాగర్ - కె.జానారెడ్డి(కాంగ్రెస్)
3. మిర్యాలగూడ - ఎన్.భాస్కర్ రావు(కాంగ్రెస్)
4. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్)
5. కోదాడ - పద్మావతి (కాంగ్రెస్)
6. సూర్యాపేట - జి.జగదీష్ రెడ్డి (తెరాస)
7. నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి(కాంగ్రెస్)
8. మునుగోడు - కె.ప్రభాకర్ రెడ్డి (తెరాస)
9. భువనగిరి - పి.శేఖర్ రెడ్డి (తెరాస)
10. నకిరేకల్ (ఎస్సీ) - వీరేషం (తెరాస)
11. తుంగతర్తి (ఎస్సీ) - గాదరి కిశోర్ (తెరాస)
12. ఆలేరు - జి.సునీత (తెరాస)






