నాగచైతన్య ‘గుండె..గల్లంతయ్యిందే ’

 

naga chaitanya new movie, naga chaitanya  manam, naga chaitanya vijaykumar konda

 

 

అక్కినేని నాగచైతన్య త్వరలో హిట్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. నితిన్ కి ‘గుండె జారి గల్లంతయ్యిందే ’ లాంటి సూపర్ హిట్ సినిమానిచ్చిన డైరెక్టర్ విజయకుమార్ కొండాతో నాగచైతన్య జతకట్టబోతున్నాడు. ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించబోతున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.


ప్రస్తుతం నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu