నాగచైతన్య తో మూడోసారి తమన్నా

 

 

naga chaitanya hello brother, Naga Chaitanya Tamanna, Tamanna Naga Chaitanya

 

 

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా, అక్కినేని నాగచైతన్య ముచ్చటగా మూడోసారి తెరపై జంటగా కనిపించబోతున్నారు. 100% లవ్, తడఖా వంటి చిత్రాలతో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళిద్దరూ త్వరలో హాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నారు. నాగచైతన్య డ్యూయల్ రోల్ లో కింగ్ నాగార్జున సూపర్ హిట్ హలోబ్రదర్ ఫిల్మ్ ని శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శివప్రసాద్ రెడ్డి రీమెక్ చేయనున్నారు. ఈ సినిమాలో చైతుకు జంటగా తమన్నాని సెలెక్ట్ చేశారు. ఈ మూవీ జూన్ లో మొదలు కానుందని సమాచారం. తడఖా తో ఫామ్ లోకి వచ్చిన చైతు 'మనం', 'హలోబ్రదర్' తో వరుస విజయాలు కొడతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu