Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మున్సిపల్ వర్కర్లకు గుడ్ న్యూస్..వేతనాలు పెంపు
posted on: Jul 21, 2025 5:39PM

ఏపీలో మున్సిపల్ శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి 24,500కు, కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500, కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15వేల నుంచి రూ.18,500కు పెంచింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






