తల్లి తన బిడ్డ సంరక్షణ ఎలా తీసుకోవాలి..!

అమ్మంటే ఎలా ఉండాలి? అమ్మకి నిర్వచనం ఏంటి? అసలు అమ్మ అనగానే రక రకాల ప్రశ్నలు ఉద్భవిస్తాయి. తమ పిల్లల్ని సక్రమంగా పెంచుకుంటున్నామా? నేనింకేమయినా తెలుసుకోవాలా? తెలుసుకుంటే ఇంకా ఆనందాన్ని పొందుతానా? నా పిల్లలకి కూడా మంచి చేయగలుగుతానా? అని అమ్మలు తమకి తాము ప్రశ్నించుకుంటారు. అసలు అమ్మలు తమ పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?time_continue=6&v=_AwasraVDxs