మోహన్ బాబుకి తప్పిన ప్రమాదం

 

 Mohan Babu escapes a serious injury, Mohan Babu had a narrow escape

 

 

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం బ్యాంకాక్ లో మంచు ఫ్యామిలీ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సంధర్భంగా భార్య నిర్మలతో కలిసి మోహన్ బాబు సముద్ర జలాల్లో వేగంగా వెళ్లే మోటార్ బైక్ మీద భార్యను ఎక్కించుకుని నీళ్లలోకి వెళ్లగా అది అదుపు తప్పి ఇద్దరూ నీళ్లలో పడిపోయారు. అక్కడే ఉన్న కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఇది గమనించి నీళ్లలోకి దూకి తల్లిదండ్రులను రక్షించుకున్నారు. వీరిద్దరూ క్షేమంగా చేరుకునేసరికి దర్శకుడు రిలీఫ్ ఫీలయ్యారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu