Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డాన్స్ మోడీ డాన్స్!
posted on: May 7, 2024 12:20PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డాన్స్ చేస్తున్నట్టుగా చాలా వీడియోలు తయారయ్యాయి. ఎన్నికల సందర్భంగా వాటి సంఖ్య మరింత పెరిగింది. వీటిలో కొన్ని వీడియోలు మోడీని కించపరుస్తున్నట్టు వుంటాయిగానీ, చాలావరకు సరదాగా తీసుకునే విధంగానే వుంటాయి.
ఈమధ్యకాలంలో మోడీ డాన్స్ ఏఐ వీడియో ఒకటి వైరల్ అయింది. తెలుపు, కాషాయ కాంబినేషన్‌లో డ్రస్ చేసుకుని వున్న మోడీ లక్షలాది మంది జనం ముందు డాన్స్ చేస్తున్నట్టు వుంటుంది. ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన మోడీ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. ఈ వీడియో తాను కూడా చూశానని, ఎంజాయ్ చేశానని రిప్లయ్ ఇచ్చారు.


.webp)



