Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎపిలో ఎంఎల్ సి ఎన్నికల నగారా
posted on: Jan 29, 2025 1:23PM
ఎపిలో ఎంఎల్ సి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదే నెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎపిలో కృష్ణ, గుంటూరు , ఉమ్మడి గోదావరి పట్ట భద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరుగనుంది. . ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.






