ఎమ్మెల్యే కొనుగోలు బేరసారాల కేసులో ఉన్న నలుగురూ ఓటమి

posted on: Dec 3, 2023 2:22PM

పామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బేరసారాల కేసులో ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ ఈ సారి ఎన్నికలలో పరాభవం ఎదురైంది.

ఆ కేసులో ఉన్న  పైలట్ రోహిత్ రెడ్డి,  బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు,  గువ్వల బాలరాజు తమ తమ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా రంగంలోకి దిగి ఓటమి పాలయ్యారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...