Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు పాలన
posted on: May 16, 2015 5:29PM

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన చెట్టు-నీరు కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దొచ్చని అన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని అన్నారు.






