లాలూ కూతురికి మరోసారి నోటీసులు...
Published on: Tue Jun 6, 2017 3:14PM
.jpg)
మనీ ల్యాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతికి గతంలో నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఐటీ డిపార్ట్ మెంట్. మనీ ల్యాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరు కావాలంటూ ఇన్‌కంటాక్స్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు.


