Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పార్థసారధికి ఎడతెగని చిక్కులు
posted on: Nov 7, 2012 1:07PM

తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఎన్నికల్లో పోటీచేసిన నేరానికి మంత్రి పార్థసారధిపై కేసు నమోదుచేయాలని విజయవాడ మొదటి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు పోలీసుల్ని ఆదేశించారు. న్యాయవాదులు పామర్తి రఘుకుమార్, సాయికృష్ణ ఆజాద్ లు వేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయమూర్తి ఈ ఆదేశాల్ని జారీ చేశారు. “ఫెమా” చట్టం ఉల్లంఘనల కేసు వ్యవహారంకూడా పార్థసారధిని విడిచిపెట్టకుండా వెంటాడుతూనే ఉంది. కాలం కలిసిరాకపోతే తాడై పామై కరుస్తుందన్న నానుడి మంత్రిగారి విషయంలో నిజమవుతోంది.



.jpg)


