Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సామాన్యుడి ప్రశ్న..నిపుణుల సమాధానం..
posted on: Feb 19, 2022 9:30AM
మీరు వైద్య చికిత్స కు సంబందించిన సందేహం ఏదైనా సరే మా నిపుణులు మీకు సమాధానం ఇస్తారు. ప్రశ్న1 ) నేను రాత్రి పూట ధరించే కాంటాక్ట్ లెన్స్ గురించి విన్నాను పొద్దున్న కాంటాక్ట్ లెన్స్ లేకుండా ఎలా ఉండగలం అసలు అవి విలు వైనవేనా ఉపయోగపడతాయా? జవాబు ....వీటిని డాక్టర్స్ దీనిని రిఫ్రాక్టివ్ తెరఫీ లో ఈ లెన్స్ ను వాడతారు.యు ఎస్ ఎఫ్ డి పాలనా విభాగం జూన్ 2౦౦2 లో అనుమతిం చారని తెలిపారు. అవి ఎలా పని చేస్తాయి....ఇవి చాలా ప్రత్యేక మైనవి దృడంగా ఉంటాయి. పారగమ్యమైన లెస్స్ గా పేర్కొన్నారు. కంటి కి ముందు భాగం లో ఉండే కార్నియా ఉండే విధంగా అదే ఆకారం లోగుండ్రంగా ఉంటుంది. దీనిని మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీరు ధరించండి. దీనిని ప్రతిరోజూ నెల లేదా రెండు నెలలు ధరించండి . మీరురోజు మొత్తం కూడా మీరుమీ కళ్ళ అద్దాలు లేకుండా భయపడకుండా గడప వచ్చు. కాంటాక్ట్ లెన్స్ ఎలా వేసుకోవాలో మీ దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించి ఎలా వేసుకోవాలో అసలు మీకు అవసరమో కాదో పరీక్షలు చేయించుకుని వాడ వచ్చు.కాంటాక్ట్ లెన్స్ వేసుకున్న వాళ్ళకు చాలా దగ్గరలోదూరపు చూపు, లేదా దగ్గర చూపు కు దగ్గరలో ఉన్నవారికి ఎవరైతే బైఫోకల్ అద్దాలు వాడుతున్నారో. వారికి సి ఆర్ టి లెన్స్ ద్వారా వారి దృష్టి లోపాన్ని అంటే దూరపు చూపు సరిదిద్దేందుకు అలాగే దగ్గరి చూపు ముఖ్యంగా రీడింగ్ గ్లాస్ పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది. కాగా దీనివల్ల దీర్ఘ కాలం లో కార్నియా పై ఎలాంటి ప్రభావం,వివిదరకాల సమస్యలు ఉంటాయి అన్న అంశం పరిశీలించాల్సి ఉంది. కొన్ని రకాల ఫిర్యాదులోచూపు సరిగా లేకపోవడం మబ్బుగా అస్పష్టం గా ఉండడం, కంటిలో నీరు లేక పోవడం కళ్ళు ఎందిపోయినట్లుగా డ్రై గా ఉండడం వంటి సమస్యలు ఇతర రకాల లేన్సెస్ లో కూడా వస్తాయి. ఇక ఉదయం వేళ మీ కంటి చూపుకు కాస్త విముక్తి లభించినట్లే అని అంటున్నారు.అయితే కంటికి సంబందించిన రక రకాల వస్తువులు చాలా తక్కువధరకు రావు. ముఖ్యంగా సి ఆర్ ఐ లేన్సెస్ గతం లో ఉన్న వాటికి బదులుగా మార్చారు. దీని ధర దగ్గరదగ్గర 1౦౦౦ $అంటే దీనికి దాదాపు పదిరెట్లు దీనిధర రోజూ మీరు వాడే చాలా బలమైన కాంటాక్ట్స్ అవి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు.
ఇన్ఫెక్షన్లు...ప్రశ్న2 ) నేను మా డాక్టర్ సూచించిన సలహాలను అనుసరిస్తాను అయినా నాకు బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ వేదిస్తోంది.నేను ఏమిచేస్తే సమస్య నుండి బయట పడగలను? అందుకు ఏమి చెయ్యాలి? జవాబు...ఇప్పటికీ డాక్టర్స్ వివరించలేని అంశం ఏమిటి అంటే యాంటి బాయిటిక్స్ కొన్ని సార్లు పనిచేయవు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం రాదు. ముఖ్యంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ ను నివారించడం లో విఫల మయ్యాయి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఆలోచిస్తే బ్లాడర్ లో బ్యాక్టీరియా వల్లే ఇన్ఫెక్షన్ కు కారణం గా గుర్తించారు. అయితే ఇటీవల జరిగిన పరిశోదనలో మళ్ళీ మళ్ళీ వచ్చే కొన్ని రకాల ఇంఫెక్షన్లకు కారణం బ్యాక్టీరియాయే కారణం కొన్ని సందర్భాలాలో వారు వాడే ప్యాడ్స్ అంటే బయో ఫిలింక్లింగ్స్ బ్లాడర్ వాటి చుట్టూ కొన్ని రకాల క్రిములు పెరుగు తాయి. యాంటి బాయిటిక్స్ మీ శరీరం లో ఉన్న రోగనిరోధక శక్తి ఎలా స్పందిస్తోంది స్వతహాగా రాండం గా పోడ్ తెరుచుకుని ప్రనిజం ను విడుదల చేస్తాయి.ఒరగానిజం కారణం గానే మరో ఇన్ఫెక్షన్ ఇలాంటి పరిశోదనలు చాలా ప్రభావ వంతమైన తెరఫీస్ కు కనుగొనవచ్చు అని అంటున్నారు నిపుణులు. మీకోసం ఇపుడు చాలా నాణ్యత తో కూడిన సలహా ఏమిటి అంటే... ఇన్ఫెక్షన్ నివారణకు యాంటి బాయిటిక్స్ తీసుకుంటూనే ఎక్కువగా రసాలు తీసుకోండి పరిశుబ్రం పాటించండి. 64 ఔన్సుల్ మంచి నీరు. 1౦ ఔన్సుల క్రంబెర్రీ రసం రోజూ తీసుకోండి. సోయా మంచిదేనా ? ప్రశ్న౩) నాకు వేరుసేనక్కాయలు అంటే పల్లీ తింటే ఎలర్జీ, మరి నేను సోయా తినవచ్చా ?జవాబు....ఇవి దాదాపు గుల్లగా ఉండే అల్పాహారామే వీటిని పప్పులు గానే భావిస్తారు. వాస్తవానికి వీటిని లేగ్మేస్ ఇవి బీన్స్, బట్టానీ మాదిరిగా ఉంటుంది.ఎవరైతే ఎలర్జీ తో సత మత మౌతున్నారో వారు ఒక్క పల్లీ తిన్న ఎలర్జీ వస్తు ఇటీవలికాలం లో జరిగిన పరిశోదనలో లేగ్మెస్ వల్ల అలాగే జరుగుతుందని ఎలర్జీ వస్తుందని చెప్పలేము. ఎందుకైనా మంచిది ఎలర్జీ టెస్ట్ చేయిస్తే మంచిది మీ ప్రశ్నకు సరైన సమాధానం. . .






