Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోపీచంద్ వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్
posted on: May 14, 2013 11:38AM
టాలీవుడ్ హీరో గోపీచంద్ మ్యారేజ్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను గోపీచంద్ వివాహాం చేసుకున్నారు. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరై నూతన వధూవరును ఆశీర్వదించారు. ఈ పెళ్లిని చూడ్డానికి భారీ సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోపీచంద్ అభిమానులు కుడా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కనులపండువగా ఈ వివాహ మహోత్సవం జరిగింది.
.jpg)


.jpg)
.jpg)


