షుగర్ వ్యాధిని తగ్గించే సులువైన మార్గాలు !!

మీరు షుగర్ టెస్ట్ చేసుకుంటే నార్మల్ రేంజ్ కన్నా కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే, డాక్టర్లు ఆహార నియమాలు, వ్యాయామాలు చెప్పి ఒక వారం తర్వాత రమ్మంటారు. ఎందుకంటే, డయాబెటిస్ కి సంబంధించి ఒక సారి మాత్రలు వేయడం మొదలు పెడితే, ఇక జీవిత కాలం మానివేయడానికి ఉండదు. ఒకవేళ మీ టెస్ట్ లు వారం తర్వాత నార్మల్ చూపిస్తే, అదే డైట్ మరియు ఎక్సర్ సైజులు కంటిన్యూ చేయమంటారు. లేదంటే మీ షుగర్ లెవెల్స్ బట్టి టాబ్లెట్స్ రాస్తారు. ఈ వీడియో లో మంతెన సత్యనారాయణ రాజు గారు న్యాచురల్ గా డయాబెటిస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో వివరిస్తారు.  https://www.youtube.com/watch?v=9Y1wi_ZY4GA