దసరా బరిలోకి దూసుకొస్తున్న విష్ణు

 

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విష్ణు సరసన "అందాల రాక్షసి" ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu