Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంచు వారి మంచి పని... 25 లక్షల విరాళం!
posted on: Sep 27, 2024 10:45PM

నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు వరద బాధితుల సహాయార్థం 25 లక్షల విరాళాన్ని అందించారు. శుక్రవారం నాడు మోహన్‌బాబు, విష్ణు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున 25 లక్షల రూపాయల చెక్‌ను అందించారు.
Latest YouTube Trending Video NEWS



.webp)


