Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడి హత్య
posted on: Mar 28, 2015 11:29AM

శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన తమ్ముడు ప్రియాంత సిరిసేన(40) దారుణహత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ప్రియాంత సిరిసేన మీద ఆయన స్నేహితుడే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన శ్రీలంకలో ప్రముఖ పారిశ్రామికవేత్త. దాడిలో ప్రియాంత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను కొలంబోలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో వుంచారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల ప్రస్తుతం చైనా పర్యటనలో వున్నారు.






