Latest News

మే నెలలో మహేష్ మిర్చి

posted on: Feb 18, 2014 1:24PM

 

మహేష్ హీరోగా "మిర్చి" దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. యూటీవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ హీరోగా "ఆగడు" చిత్రం తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.


google-ad-img
    Related Sigment News
    • Loading...