ఎన్టీఆర్ సరసన మ‌ధురిమ‌

వంశీ సినిమాలో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మ‌ధురిమ‌ అవకాశాలు లేక ఇండస్ట్రీలో కష్టాలను ఎదుర్కొంటుంది. మొన్నామ‌ధ్య కొత్తజంట‌లో అటు అమ‌లాపురం… ఇటు పెద్ద పురం పాట‌తో మ‌ళ్లీ కాస్త ఊరిపిపీల్చుకొంది. ఇప్పుడు మధురిమ ఏకంగా బంపర్ ఆఫ‌ర్ కొట్టేసింది. ఎన్టీఆర్ – పూరి జ‌గ‌న్నాథ్ కల‌యిక‌లో ఓచిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌ధురిమకూ ఛాన్స్ ద‌క్కింది. క‌థ‌లో మ‌ధురిమ పాత్ర చాలా కీల‌క‌మ‌ట‌.పూరి సినిమాలో ఐటెమ్ గీతాల‌కు మ‌హా క్రేజ్‌. అలాంటి ఓ పాట‌లో మ‌ధురిమక‌నిపించ‌నుంద‌ని స‌మాచార‌మ్‌.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu