Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రేమోన్మాదుల పైశాచికం
posted on: May 18, 2015 10:40AM

ఖమ్మం జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దేపూడిలో మౌనిక అనే యువతి పై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. యువకుడితో పెళ్లికి ఒప్పుకోలేదనే కోపంతో ఇంతటి ఘాతుకానికి తలపడినట్టు సమాచారం. స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మరోవైపు హైదరాబాద్ నగరం జూబ్లిహిల్స్ లో ఇలాంటి దారుణమే జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా ఈ రోజు ఉదయం మృతిచెందింది.


.jpg)



