మీరు ఫోన్ మారుస్తున్నారా... అయితే ఇది మీకోసమే

 

అప్డేట్ అవ్వాలమ్మా అలానే ఉంటే ఎలా? ఈ మాట మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాం, ప్రత్యేకంగా ఫోన్ల విషయంలో. అన్ని విషయాల్లో అప్డేట్ అవ్వడం మంచిదే కానీ, ఫోన్ల విషయంలో మాత్రమే అప్డేట్ అవుతున్నారా? మీ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. అయినా కూడా మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఫోన్ కొనాలనే కుతూహలం ఉంటుందా. జాగ్రత్త! మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?time_continue=4&v=mtfP2nnkNws