Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లిబియాలో పడవ మునిక..100 మంది గల్లంతు
posted on: Jun 11, 2017 11:28AM
.jpg)
లిబియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ దేశ ప్రజలు పడుతున్న శ్రమ వారి ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా లిబియా నుంచి యూరప్ వెళ్లేందుకు మధ్యధరా సముద్రంలో వెళుతున్న ఒక శరణార్థుల పడవ నడిమధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 100 మంది గల్లంతు అయ్యారు. రంగంలోకి దిగిన ఇటాలియన్ కోస్ట్‌గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో పడవలో 120 మంది ఉన్నట్లు తెలుస్తోంది.


.jpg)



