Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వామపక్ష తీవ్రవాద కట్టడికి కేంద్రం సాయం కావాలి!
posted on: Oct 8, 2024 1:27PM

ఆంధ్రప్రదేశ్ లో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం హస్తినలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు రాష్ట్రానికి 800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించాలని కోరారు. అలాగే ప్రత్యేక పోలీసు అధికారుల గౌరవ వేతనానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన రూ.25.69 కోట్లను రీయింబర్స్ కోరారు.






