ఆ ముగ్గురు త్రీ ఇడియట్స్‌

posted on: Aug 30, 2013 10:05AM

 

తెలంగాణ వాదానికి వ్యతిరేఖంగా బలంగా మాట్లాడుతున్న లగడపాటి రాజగోపాల్‌, పరకాల ప్రభాకర్‌, తులసీ రెడ్డిలపై తెలంగాణ వాదులు విరుచుకుపడుతున్నారు. ఆ ముగ్గురు త్రీ ఇడియట్స్‌ అన్నారు తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు విఠల్‌.

తెలంగాణ ప్రజలందరూ విడిపోవాలని కోరుకుంటున్నారని కాని సీమాంద్రలో నాయకులే కోరుకుంటున్నారన్నారు. విడిపోవడానికి మేం 1000 కారణాలు చూపిస్తాం కలిసుండటానికి మీరు ఒక్క కారణం అయినా చూపించగలరా అని ప్రశ్నించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...