TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ కార్యలయంపై దాడి.. జగన్ హస్తం...!

Published on: Sat Apr 23, 2016 2:53PM


కర్నూలు జిల్లా టీడీపీ కార్యలయంపై  ఎమ్మార్పీఎస్( మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) నేతలు దాడి చేశారు. ఎమ్మార్పీఎస్ నేతలు చేసిన బీభత్సానికి పార్టీ కార్యలయంలోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమయిపోయింది. అసలు ఏం జరుగుతుందో అని టీడీపీ నేతలు తెలుసుకునేలోపే నేతలు చేయాల్సింది చేసేశారు. దీనిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వేగంగా స్పందించి.. ఈ దాడి వెనుక జగన్ హస్తం ఉందని.. మాదిగలకు చంద్రబాబు మాత్రమే న్యాయం చేస్తారు.. జగన్ కాదు అన్న విషయం వారు గుర్తించాలని అన్నారు.