Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కృష్ణానది జలాల వివాదం.. జనవరి 13కు వాయిదా
posted on: Dec 10, 2015 11:33AM

కృష్ణానది జలాల వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ వివాదంపై తెలంగాణ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అంతేకాదు కేంద్రం సమర్పించిన అఫిడవిట్ల వివరాలు తమకు తెలపాలని.. మద్యంతర దరఖాస్తును వేసింది. కానీ సుప్రీంకోర్టు దీనిని అభ్యంతరం చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దరఖాస్తును ఉపసంహరించుకొని వాదనలు వినిపించేదుకు సమయం కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సమయం కోరడంపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో కృష్ణాజలాల వివాదం కేసును సుప్రీంకోర్టు జనవరి 13కు వాయిదా వేసింది.






