Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కృష్ణా బోర్డు ఛైర్మన్‌తో దేవినేని భేటీ
posted on: Oct 24, 2014 5:07PM

కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్‌తో ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బోర్డు చైర్మన్ దృష్టికి శ్రీశైలం జల విద్యుత్ సమస్యను తీసుకుని వెళ్ళారు. శ్రీశైలంలో జల విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండిగా వెళ్తోందని ఛైర్మన్‌కి మంత్రి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.
Latest YouTube Trending Video NEWS


.jpg)



