Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనుష్కశర్మని పొగిడిన కోహ్లి
posted on: Mar 18, 2015 5:50PM

బాలీవుడ్ నటి అనుష్కశర్మ, క్రికెటర్ కోహ్లికి మధ్య రిలేషన్ ఉందని మనందరికి తెలిసిందే. అయితే ఆ విషయం వాళ్లు ఏప్పుడూ బహిరంగగా బయటపెట్టక పోయినా మీడీయా ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే అనుష్కశర్మ నటించిన ఎన్ హెచ్ 10 చిత్రాన్ని ఇటీవల చూసిన కోహ్లి, అనుష్కశర్మ చాలా బాగా చేసిందని ట్విట్టర్ లో తెగ మెచ్చుకున్నాడంటా. ఇది చూసిన అమ్మడు అనుష్క ఊరుకుంటుందేంటి. థ్యాక్యు కోహ్లీ చాలా ఆనందంగా ఉందని సమాధానం ఇచ్చింది. ఈ లవ్ జంట బహిరంగంగా ఒకరి గురించి ఒకరు మెచ్చుకోవడం ఇదే తొలిసారి.



.jpg)


