Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చాందీపై అవినీతి ఆరోపణలఫై సభలో చర్చ
posted on: Oct 25, 2011 2:30PM
తిరువనంత
పురం : కేరళ సీఎం వూమెన్ చాందీపై అవినీతి ఆరోపణలు చేస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై శాసనభలో చర్చ చేపట్టారు. టీఎం థామస్ ఐజాక్ చర్చను ప్రారంభించారు.2005-06లో ట్రావెంకోర్ టైటానియం ప్రోడక్ట్‌స లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్ణయాలను సీఎం చాందీ ప్రభావితం చేశారని ఆరోపంచారు. సీఎం జోక్యం కారణంగానే ఆ ప్రాజెక్టు వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోయిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల నష్టం వచ్చిందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చాందీని సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. గతంలో కూడా ఈ ఆరోపణలపై చాందీ సమాధానాలు ఇచ్చినప్పటికీ, ప్రతిపక్షాలను తృప్తి పర్చలేకపోయారు. దీంతోనే మరోసారి చర్చకు స్వయంగా చాందీని అంగీకరించారు. ఈ అంశంపై ప్రజలకు తెలియపర్చేలా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.


.jpeg)
.jpeg)


