Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ!
posted on: Oct 8, 2024 2:30PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. . శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆశ్వయుజ సుద్ధ షష్ఠి మంగళవారం (అక్టోబర్ 8) కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు ప్రశంసలందుకుంటున్నాయి.



(2).webp)


